మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Gopala Stotram (Narada Krutam) – శ్రీ గోపాల స్తోత్రం (నారద కృతం)
శ్రీనారద ఉవాచ |
నవీననీరదశ్యామం నీలేందీవరలోచనమ్ |
వల్లవీనందనం వందే కృష్ణం గోపాలరూపిణమ్ || 1 ||
స్ఫురద్బర్హిదలోద్బద్ధనీలకుంచితమూర్ధజమ్ |
కదంబకుసుమోద్బద్ధవనమాలావిభూషితమ్ || 2 ||
గండమండలసంసర్గిచలత్కాంచనకుండలమ్ |
స్థూలముక్తాఫలోదారహారోద్యోతితవక్షసమ్ || 3 ||
హేమాంగదతులాకోటికిరీటోజ్జ్వలవిగ్రహమ్ |
మందమారుతసంక్షోభవల్గితాంబరసంచయమ్ || 4 ||
రుచిరౌష్ఠపుటన్యస్తవంశీమధురనిఃస్వనైః |
లసద్గోపాలికాచేతో మోహయంతం ముహుర్ముహుః || 5 ||
వల్లవీవదనాంభోజమధుపానమధువ్రతమ్ |
క్షోభయంతం మనస్తాసాం సస్మరాపాంగవీక్షణైః || 6 ||
యౌవనోద్భిన్నదేహాభిః సంసక్తాభిః పరస్పరమ్ |
విచిత్రాంబరభూషాభిర్గోపనారీభిరావృతమ్ || 7 ||
ప్రభిన్నాంజనకాళిందీదలకేళికలోత్సుకమ్ |
యోధయంతం క్వచిద్గోపాన్ వ్యాహరంతం గవాం గణమ్ || 8 ||
కాళిందీజలసంసర్గిశీతలానిలసేవితే |
కదంబపాదపచ్ఛాయే స్థితం వృందావనే క్వచిత్ || 9 ||
రత్నభూధరసంలగ్నరత్నాసనపరిగ్రహమ్ |
కల్పపాదపమధ్యస్థహేమమండపికాగతమ్ || 10 ||
వసంతకుసుమామోదసురభీకృతదిఙ్ముఖే |
గోవర్ధనగిరౌ రమ్యే స్థితం రాసరసోత్సుకమ్ || 11 ||
సవ్యహస్తతలన్యస్తగిరివర్యాతపత్రకమ్ |
ఖండితాఖండలోన్ముక్తాముక్తాసారఘనాఘనమ్ || 12 ||
వేణువాద్యమహోల్లాసకృతహుంకారనిఃస్వనైః |
సవత్సైరున్ముఖైః శశ్వద్గోకులైరభివీక్షితమ్ || 13 ||
కృష్ణమేవానుగాయద్భిస్తచ్చేష్టావశవర్తిభిః |
దండపాశోద్ధృతకరైర్గోపాలైరుపశోభితమ్ || 14 ||
నారదాద్యైర్మునిశ్రేష్ఠైర్వేదవేదాంగపారగైః |
ప్రీతిసుస్నిగ్ధయా వాచా స్తూయమానం పరాత్పరమ్ || 15 ||
య ఏవం చింతయేద్దేవం భక్త్యా సంస్తౌతి మానవః |
త్రిసంధ్యం తస్య తుష్టోఽసౌ దదాతి వరమీప్సితమ్ || 16 ||
రాజవల్లభతామేతి భవేత్సర్వజనప్రియః |
అచలాం శ్రియమాప్నోతి స వాగ్మీ జాయతే ధ్రువమ్ || 17 ||
ఇతి శ్రీనారదపంచరాత్రే జ్ఞానామృతసారే శ్రీ గోపాల స్తోత్రమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.